¡Sorpréndeme!

Konda Vishweshwar Reddy Joins BJP : పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వర్ | ABP Desam

2022-07-03 2 Dailymotion

పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న బీజేపీ విజయ్ సంకల్ప్ సభలో కాషాయ కండువా కప్పుకున్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. జేపీనడ్డా కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. పక్కనే యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ లాంటి ప్రముఖులు ఉన్నారు.